నేషనల్ ఆయుష్ మిషన్ – మల్టీపర్పస్ వర్కర్ పోస్టుల కోసం రాత పరీక్ష

నేషనల్ ఆయుష్ మిషన్ – మల్టీపర్పస్ వర్కర్ పోస్టుల కోసం రాత పరీక్ష
హక్కు వివరాలు Start Date End Date దస్తావేజులు
నేషనల్ ఆయుష్ మిషన్ – మల్టీపర్పస్ వర్కర్ పోస్టుల కోసం రాత పరీక్ష

రాత పరీక్ష తేదీ: 6వ నవంబర్,  2026  ఉదయం 11:00 గంటలకు నిర్వహించబడుతుంది.

పరీక్షా కేంద్రం:

మీటింగ్ హాల్, గది సంఖ్య 38, కలెక్టర్ కార్యాలయం, జగిత్యాల.

గమనిక:

అభ్యర్థులు నిర్ణీత పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించడమైనది.

06/11/2026 06/11/2026 చూడు (389 KB)