TSIRI INCENTIVES
గ్రామీణ ఆవిష్కర్తలకు టి.ఎస్.ఐ.సి ఆర్థిక ప్రోత్సాహం
ప్రభుత్వ ఉత్తర్వును (GO, రాష్ట్ర ప్రభుత్వ ITE&C విభాగం జూలై 2021లో జారీ చేసింది) అమలు చేయడానికి నోడల్ కార్యాలయంగా TSIC ఇప్పుడు TSIRI Incentives ద్వారా గ్రామీణ ప్రభావంతో కూడిన ఆవిష్కర్తల నుండి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మూడు విభాగాల కింద మొత్తం నిధి రూ.30 లక్షలు కేటాయించింది.
ఈ క్రింద ఇచ్చిన మూడు విభాగాలలో ఒక్కదనికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
1) మీ ఆవిష్కరణ ను ముందుకు తీసుకెళ్లేందుకు,
2) నమూనాను మెరుగు పరచడానికి, మరియు
3) మీ ఆవిష్కరనను అమలు చేయడానికి
దరఖాస్తు చేయడానికి లింక్: https://teamtsic.telangana.gov.in/tsiri-incentives/
చివరి తేదీ: 15 మార్చి 2022

Hon’ble Chief Minister
K.Chandrashekar Rao

Collector & District Magistrate
Sri.G.Ravi IAS
PUBLIC UTILITIES
TOURIST GUIDE
HELPLINE NUMBERS
-
Child Helpline - 1098
-
Women Helpline - 1091
-
Police Helpline - 100
-
Fire Helpline 101
-
Voter Toll Free No - 1950