ముగించు

తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణి సంస్థ- జగిత్యాల జిల్లా

సంస్థ వెబ్ సైట్ లింక్ https://www.tsnpdcl.in/

  1. 10.2020 వరకు జగిత్యాల జిల్లా విద్యుత్ శాఖ క్లుప్త సమాచారం:

క్ర.సం.

అంశం

సంఖ్య .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1

మొత్తం కనెక్షన్లు

473453

2

మొత్తం వ్యవసాయ కనెక్షన్లు

126964

3

వ్యవసాయ పనుల కొరకు కేటాయించిన ఎత్తి పోతల పథకం కనెక్షన్ లు

17

4

కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న  ఎత్తి పోతల పథకం కనెక్షన్ లు

2

5

మొత్తం వాటర్ గ్రిడ్ కనెక్షన్లు

6

6

మొత్తం వ్యవసాయేతర కనెక్షన్లు

346489

7

ఎలక్ట్రికల్ లైన్ల పొడవు(33 కె.వి-672.08 KM,11 కె.వి-5115.51 KM, LT-13,217.07 KM)

19013.5

8

మొత్తం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్లు

21979

9

220/132 కె.వి ఉప విద్యుత్ కేంద్రాలు

1

10

132/33 కె.వి ఉప విద్యుత్ కేంద్రాలు

8

11

33/11కె.వి ఉప విద్యుత్ కేంద్రాలు

110

12

మంజూరు  చేసుకొని నిర్మాణ దశ లో ఉన్న 33/11కె.వి ఉప విద్యుత్ కేంద్రాలు

6

13

మొత్తం 11 కె.వి ఫీడర్లు

503

14

24 గంటల విద్యుత్ సప్లై ఉన్న వ్యవసాయ ఫీడర్లు

362

15

రోలింగ్ స్టాక్ కింద సిద్ధంగా ఉన్న ట్రాన్సఫార్మర్లు

651

16

ట్రాన్సఫార్మర్ రిపేరింగ్ కేంద్రాలు ( డిపార్ట్మెంట్ -1, ప్రైవేట్ -8)

9

17

జగిత్యాల జిల్లా  విద్యుత్ కోటా    01.04.2020 నుండి  30.09.2020 వరకు   MUలో

344.89

18

జగిత్యాల జిల్లా  విద్యుత్ సరఫరా MU  01.04.2020 నుండి  30.09.2020 వరకు   MUలో

753.79

19

ఇప్పటివరకు చేరుకున్న సర్కిల్ గరిష్ట రోజు వినియోగం (తేదీ: 19.03.2020) MUలో

5.285

20

ఇప్పటివరకు చేరుకున్న రోజు వారి గరిష్ట వినియోగం  (20.03.2020 వద్ద 08: 00Hrs) MWలో

327.89

21

2020-21 ఆర్థిక సంవత్సరం లో సెప్టెంబర్ -2020 వరకు బిగించిన ట్రాన్సుఫార్మర్లు

199

22

సెప్టెంబర్ – 2020 వరకు నిర్మించిన మధ్య పోల్స్

20695

23

2020-21 లో సెప్టెంబర్ -2020 వరకు రిలీజ్ చెయ్యబడిన ఉచిత వ్యవసాయ కనెక్షన్లు

1286

24

సెప్టెంబర్ -2020 వరకు రిలీజ్ చెయ్యడానికి పెండింగ్ లో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు

1918

25

లైన్లు షిఫ్ట్ చేసే పథకం కింద గుర్తించిన స్థానాలకు తయారు చేసిన అంచనాలు మరియు ప్రభుత్వానికి సమర్పించినవి

108Nos. (541.16Lakhs)

26

1559 రిజిస్టర్ చేయబడిన దరఖాస్తులకు గాను  DDUGJY క్రింద విడుదల చేయబడిన మీటర్లు  (వాస్తవ లక్ష్యం = 1559)

1559

27

నమోదు చేయబడిన దరఖాస్తులకు గాను SAUBHAGYA కింద మీటర్లు పరిష్కరించబడ్డాయి మరియు విడుదల చేయబడ్డాయి

4098

 

పల్లె ప్రగతిలో చేసిన పనులు

 

క్ర.సం.

అంశం

గుర్తించబడినవి

సరిదిద్దబడినవి

మిగిలినవి

1

వదులుగా ఉన్నలైన్లు

2612

2612

0

2

దెబ్బతిన్న స్తంభాలు

2276

2276

0

3

వంగిపోయిన స్తంభాలు

1000

1000

0

4

తుప్పుపట్టిన ఇనుప స్తంభాలు

246

246

0

5

3 వ వైర్ అవసరమైన స్తంభాలు

5292

5292

0

పల్లె ప్రగతిలో మొత్తం ఖర్చు

రూ.17.20 కోట్లు

 

 

పట్టణ ప్రగతిలో చేసిన పనులు

 

క్ర.సం.

అంశం

గుర్తించబడినవి

సరిదిద్దబడినవి

మిగిలినవి

1

వంగిపోయిన స్తంభాలను  సరిదిద్దడం   

198

193

5

2

త్రుప్పు పట్టిన ఇనుప స్తంభాలను ఇనుప భర్తీ చెయ్యడం

240

178

62

3

దెబ్బతిన్న స్తంభాలను  భర్తీ చెయ్యడం

1732

1263

469

4

రహదారి మధ్యలో ఉన్న స్తంభాల బదిలీ

117

105

12

5

ఫుట్‌పాత్‌లో ఉన్న డి.టి.ఆర్‌ల బదిలీ

27

13

14

6

వదులుగా ఉన్నలైన్లను సరిదిద్దడం ద్వారా పునరుద్ధరించడం

274

252

22

7

స్తంభాలను వేయడం ద్వారా వదులుగా ఉన్న పంక్తుల సరిదిద్దడం

898

651

247

8

డి.టి.ఆర్‌ల చుట్టూ కంచె వెయ్యడం

52

41

11

9

డి.టి.ఆర్‌ల గద్దె ఎత్తు పెంచడం

58

32

26

10

లోపభూయిష్ట వీధి దీపాల మీటర్ల భర్తీ

4

4

0

11

మీటర్లు లేని వీధి దీపాల పాయింట్లకు మీటర్లను అందించడం

12

12

0

12

3వ వైర్ వెయ్యడం (కి.మీ)

1.97

1.97

0

13

5వ వైర్ వెయ్యడం (కి.మీ)

8.02

8.02

0

పట్టణ ప్రగతిలో మొత్తం ఖర్చు

రూ.4.60 కోట్లు

 

3) చర్యలు: వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన మరియు అంతరాయం లేని విద్యుత్ సరఫరా చెయ్యడం.

4) పథకాలు & పనులు:

  1. 24 గంటల అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందించడం
  2. MEE-SEVA పోర్టల్ మరియు TSNPDCL పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించడం ద్వారా కొత్త కనెక్షన్‌ను అందించడం.
  3. DDUGJY పథకం కింద గ్రామాల విద్యుదీకరణ.
  4. సౌభాగ్య పథకం కింద ఎలక్ట్రికల్ మీటర్లను అందించడం.
  5. SPA:PE పథకం కింద వ్యవసాయ బోరు బావులకి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం
  6. IPDS పథకం కింద కింద  జగిత్యాల , మెట్ పల్లి మరియు కొరుట్ల టౌన్లలో విద్యుత్  వ్యవస్థను  బలోపేతం  

 చెయ్యడం.

 

వివరణ

హోదా

మొబైల్ నెంబర్

మొబైల్ ఐ.డి.


జిల్లా కార్యాలయం

సూపరింటెండింగ్ ఇంజనీర్ /ఆపరేషన్/జగిత్యాల

7901093956

seopjgl@tsnpdcl.in

సహాయక డివిజనల్ ఇంజనీర్ /కమర్షియల్/సర్కిల్ ఆఫీస్/జగిత్యాల

9493579767

 

సీనియర్ గణాంక అధికారి/సర్కిల్ ఆఫీస్/జగిత్యాల

7901624852

 

గణాంక అధికారి/సర్కిల్ ఆఫీస్/జగిత్యాల

7901094497

aocojgl@tsnpdcl.in

డివిజన్ కార్యాలయాలు

డివిజనల్ ఇంజనీర్/ఆపరేషన్/జగిత్యాల

9440811399

deopjgtl@tsnpdcl.in

డివిజనల్ ఇంజనీర్/ఆపరేషన్/మెట్ పల్లి

7901093946

deopmtpl@tsnpdcl.in

జగిత్యాల టౌన్ సబ్-డివిజన్

సహాయక డివిజనల్ ఇంజనీర్/ఆపరేషన్/జగిత్యాల టౌన్

9440811424

adeopjgtlt@tsnpdcl.in

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/జగిత్యాల టౌన్-I

9440811462

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/జగిత్యాల టౌన్  -II

9440811463

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/జగిత్యాల టౌన్  -III

7660921097

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/పొలాస

9491058667

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/చెల్గల్

9440811467

 

సహాయక గణాంక అధికారి/ERO/జగిత్యాల టౌన్

9440811725

 

జగిత్యాల  రూరల్ సబ్-డివిజన్

సహాయక డివిజనల్ ఇంజనీర్/ఆపరేషన్/జగిత్యాల  రూరల్

9440811425

adeopjgtlr@tsnpdcl.in

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/రాయికల్

9440811468

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/సారంగాపూర్

9440811470

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/ధర్మపురి

9440811469

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/నేరెళ్ల

9440814976

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/వడ్ఢేలింగాపూర్

9440851083

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/బీర్పూర్

7901678209

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/వెల్గటూర్

9440811486

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/రాజారాంపల్లి

8333923889

 

సహాయక గణాంక అధికారి/ERO/జగిత్యాల  రూరల్

7901674692

 

మల్యాల సబ్-డివిజన్

సహాయక డివిజనల్ ఇంజనీర్/ఆపరేషన్/మల్యాల

9491061732

adeopmll@tsnpdcl.in

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/మల్యాల

9440811473

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/పెగడాపల్లి

9440811475

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/పూడూర్

9440811474

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/గొల్లపల్లి

9440811472

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/రామన్నపేట

8333923893

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/చిలవకోడూర్

8333923884

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/కొడిమ్యాల

7901678206

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/బతికేపల్లి

8106617170

 

సహాయక గణాంక అధికారి/ERO/మల్యాల

7901674690

 

మెట్ పల్లి  సబ్-డివిజన్

సహాయక డివిజనల్ ఇంజనీర్/ఆపరేషన్/మెట్ పల్లి

9440811427

adeopmtpl@tsnpdcl.in

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/మెట్ పల్లి   టౌన్ -I

9440811479

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/మెట్ పల్లి   టౌన్ –II

8333923891

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/మెట్ పల్లి   రూరల్

9440811480

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/ఇబ్రహీంపట్నం

9440811481

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/మల్లాపూర్

9440811482

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/మేడిపల్లి -వెస్ట్

7901092687

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/రాఘవపేట్

7901678207

 

సహాయక గణాంక అధికారి/ERO/మెట్ పల్లి 

9440811655

 

కోరుట్ల సబ్-డివిజన్

సహాయక డివిజనల్ ఇంజనీర్/ఆపరేషన్/కోరుట్ల

9440811426

adeopkrtl@tsnpdcl.in

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/కోరుట్ల  టౌన్ -I

9440811476

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/కోరుట్ల  టౌన్ -II

9490021414

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/కోరుట్ల  రూరల్

9440811477

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/కథలాపూర్

9440811478

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/మేడిపల్లి

9440811471

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/అంబారీపేట

8374047593

 

సహాయక ఇంజనీర్/ఆపరేషన్/మన్నెగూడెం

8333923892

 

సహాయక గణాంక అధికారి/ERO/కోరుట్ల

9490959364

 

  1. అధికారుల మొబైల్ నంబర్లు మరియు మెయిల్ ఐడి:

6) పౌర సేవ పత్రం:

సమస్య

సమయం

 
 

ఫ్యూజ్ ఆఫ్ కాల్స్

 

నగరాలు మరియు పట్టణాలు

4 పని గంటలలో

 

గ్రామీణ ప్రాంతాలు

12 పని గంటలలో

 

ఓవర్ హెడ్ లైన్ / కేబుల్ బ్రేక్ డౌన్ 

 

నగరాలు మరియు పట్టణాలు

6 పని గంటలలో

 

గ్రామీణ ప్రాంతాలు

24 పని గంటలలో

 

అండర్ గ్రౌండ్  కేబుల్ బ్రేక్ డౌన్ 

 

నగరాలు మరియు పట్టణాలు

12 పని గంటలలో

 

గ్రామీణ ప్రాంతాలు

48 పని గంటలలో

 

డిస్ట్రిబ్యూషన్  ట్రాన్స్ఫార్మర్  పని చేయనప్పుడు(ఫెయిల్యూర్)

 

నగరాలు మరియు పట్టణాలు

24 పని గంటలలో

 

గ్రామీణ ప్రాంతాలు

48 పని గంటలలో

 

షెడ్యూల్డ్ అవుటేజ్ సమయం

 

విద్యుత్ తిరిగి ఇచ్చుట కు అత్యధిక సమయం

12 గంటలు మించకూడదు
సాయంకాలం 6 గం”ల లోపు

 

విద్యుత్ సరఫరా  హెచ్చుతగ్గులు

 

పంపిణి వ్యవస్థ పెంచనవసరం లేనప్పుడు

10 రోజులలో

 

 పంపిణి వ్యవస్థ పెంచవలసియున్న యెడల

120 రోజులలో

 

సబ్ స్టేషన్ నిర్మించవలసియున్న  యెడల

కమిషన్ ఆమోదించిన కాల వ్యవధిలో

 

మీటర్ ఫిర్యాదులు

 

నెమ్మదిగా, వేగంగా / ఆగిపోయిన మీటర్ల తనిఖీ మరియు భర్తీ

పట్టణాలు మరియు నగరాల్లో 7 రోజులలో మరియు గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజులలోపు తనిఖీ చేసి, ఆ తరువాత 15 రోజుల్లో భర్తీ చేయాలి.

 

కాలిన మీటర్ల భర్తీ ( లైసెన్సుదారునికి సంబంధించిన కారణం అయితే)

7 రోజులలో

 

కాలిన మీటర్ల భర్తీ ( వినియోగదారునికి సంబంధించిన కారణం అయితే)

వినియోగదారు నుండి చెల్లింపు అందుకున్న 7 రోజుల్లోపు

 

కొత్త కనెక్షన్ / అదనపు లోడ్ యొక్క ధరకాస్తు

 

ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్ నుండి కనెక్షన్ సాధ్యమవుతుంది

 

కనెక్షన్ విడుదల

దరఖాస్తు అందిన 30 రోజులలోపు (సూచించిన ఛార్జీలతో పాటు)

 

సరఫరాను విడుదల చేయడానికి పంపిణి వ్యవస్థ విస్తరణ / మెరుగుదల అవసరం   

 

కనెక్షన్ విడుదల-ఎల్.టి.విద్యుత్

సూచించిన ఛార్జీలు అందిన 30 రోజుల్లోపు

 

కనెక్షన్ విడుదల-11 కె.వి హెచ్.టి.విద్యుత్

సూచించిన ఛార్జీలు అందిన 60 రోజుల్లోపు

 

కనెక్షన్ విడుదల-33 కె.వి హెచ్.టి.విద్యుత్

సూచించిన ఛార్జీలు అందిన 90 రోజుల్లోపు

 

కనెక్షన్ విడుదల-ఇ.హెచ్.టి.విద్యుత్

సూచించిన ఛార్జీలు అందిన 180 రోజుల్లోపు

 

కనెక్షన్ విడుదల-సబ్ స్టేషన్ నిర్మించవలసియున్న  యెడల

కమిషన్ ఆమోదించిన కాల వ్యవధిలో

 

యాజమాని  యొక్క బదిలీ మరియు సేవల మార్పిడి

 

యాజమాని  యొక్క పేరు మార్చుటకు

అవసరమైన పత్రాలు మరియు సూచించిన రుసుము (ఏదైనా ఉంటే) చెల్లించిన పిదప 7 రోజుల్లోపు

 

కేటగిరీ మార్చుటకు

అవసరమైన పత్రాలు మరియు సూచించిన రుసుము (ఏదైనా ఉంటే) చెల్లించిన పిదప 7 రోజుల్లోపు

 

ఎల్.టి 1-ఫేజ్ నుండి ఎల్.టి 3-ఫేజ్ కి మార్చడం మరియు  ఎల్.టి 3-ఫేజ్ నుండి ఎల్.టి 1-ఫేజ్  కి మార్చడం

అవసరమైన పత్రాలు మరియు సూచించిన రుసుము (ఏదైనా ఉంటే) చెల్లించిన పిదప 30 రోజుల్లోపు

 

ఎల్.టి నుండి హెచ్.టి కి మార్చడం మరియు  హెచ్.టి నుండి ఎల్.టి కి మార్చడం

అవసరమైన పత్రాలు మరియు సూచించిన రుసుము (ఏదైనా ఉంటే) చెల్లించిన పిదప 60 రోజుల్లోపు

 

వినియోగదారుల బిల్లుపై ఫిర్యాదుల పరిష్కారం

 

అదనపు సమాచారం అవసరం లేకపోతే

ఫిర్యాదు అందిన 24 పని గంటలలోపు

 

అదనపు సమాచారం అవసరమైతే

ఫిర్యాదు అందిన 7 పని గంటలలోపు

 

బిల్లులు చెల్లించనందున కనెక్షన్ తీసి వేయుట మరియు తరువాత  తిరిగి కనెక్షన్ ఇచ్చుట

 

నగరాలు మరియు పట్టణాలు

వినియోగదారుడు డబ్బు కట్టిన రశీదు చూపించిన  4 పని గంటలలోపు

 

గ్రామీణ ప్రాంతాలు

వినియోగదారుడు డబ్బు కట్టిన రశీదు చూపించిన  12 పని గంటలలోపు

 

 

7) వినియోగదారుడు తమ విద్యుత్ ఫిర్యాదులను టోల్ ఫ్రీ కస్టమర్ కేర్ సెంటర్ నెంబర్ – 18004250028/1912 ద్వారా నమోదు చేసుకోవచ్చు

8) ఆన్‌లైన్ బిల్ చెల్లింపుల మోడ్‌లు: వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్ / మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ క్రింది మార్గాల ద్వారా చెల్లించవచ్చు.

  1. Npdcl బిల్ డెస్క్
  2. టి-వాలెట్
  3. పేటీఎం
  4. ఫోన్‌పే
  5. అమెజాన్

సూపరింటెండింగ్ఇ౦జనీర్ ఎలక్ట్రికల్,