ముగించు

పోలీస్ శాఖ

జగిత్యాల్ జిల్లాలో 2 పోలీస్ సబ్-డివిజన్‌లు ఉన్నాయి, వాటి వివరాలు: జగిత్యాల్ మరియు మెట్‌పల్లి.

జగిత్యాల జిల్లాలో 5 పోలీసు సర్కిల్‌లు ఉన్నాయి, వాటి వివరాలు: 1) జగిత్యాల రూరల్, 2) ధర్మపురి, 3) మల్యాల్, 4) కోరుట్ల మరియు 5) మెట్‌పల్లి.

జగిత్యాల్ జిల్లాలో 18 యల్ & ఓ పోలీస్ స్టేషన్లు మరియు ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి.

police rev1