డెమోగ్రఫీ
క్రమసంఖ్య | పారామీటర్లు | విలువలు |
---|---|---|
1 | భౌగోళిక ప్రాంతం (చదరపు కిలోమీటర్లు) | 2419 చదరపు కి.మీ. |
2 | మొత్తం జనాభా | 985417 |
3 | అక్షరాస్యత శాతం | 60.26% |
4 | రెవెన్యూ విభాగాలు | 3 |
5 | రెవెన్యూ మండలాలు | 18 |
6 | మండల ప్రజ పరిషత్‌ల సంఖ్య | 18 |
7 | మున్సిపాలిటీలు | 3 |
8 | గ్రామాలు | 445 |