ముగించు

సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్

పౌరసరఫరాలశాఖమరియుసంస్థజగిత్యాలజిల్లా

 

ప్రజాపంపిణివ్యవస్థ

  1. వరిధాన్యమునకుకనీసమద్దతుధరద్వారాకొనుగోలుచేసినవివరములు

ఖరీఫ్ 2018-19

రకం

క్వింటాలుధర

పరిమాణంమెట్రిక్టన్నులు

IKP సెంటర్లు

PACS సెంటర్లు

మొత్తం

చెల్లించబడినడబ్బులు

గ్రేడ్– ఏ

1770

3,29,624.440

154

173

327

583.36 కోట్లు

సాధారణరకం

1750

రబీ 2018-19

రకం

ధరక్విం,కు

పరిమాణంమెట్రిక్టన్నులలో

IKP సెంటర్లు

PACS సెంటర్లు

మొత్తం

చెల్లించబడినడబ్బులు

గ్రేడ్– ఏ

1770

3,36,617.599

163

187

350

595.79 కోట్లు

సాధారణ

1750

 

ఖరీఫ్ 2019-20

రకం

ధరక్వింటాలుకు

పరిమాణంమెట్రిక్టన్నులుకొనుగోలుచేసినవివరములుతేది30-12-2019

IKP సెంటర్లు

PACS సెంటర్లు

మొత్తం

చెల్లించబడినడబ్బులు

గ్రేడ్– ఏ

1835

3,70,000

172

199

371

తేది30-12-19 వరకు375కోట్లు,ప్రస్తుతంఇంకాకొనసాగుతోంది

సాధారణ

1815

  1. జిల్లలోగలరైస్మిల్లులసంఖ్య

క్ర.సం.

రైస్మిల్లులు

కేటాయించినవరిధాన్యంమెట్రిక్టన్నులలో 2018-19కొరకు

1

బాయిల్డ్మిల్లులు- 56

455019.838

2

రారైస్మిల్లులు-58

59851.161

మొత్తం

114

5,14,870.999

  1. 2011 జనాభాలెక్కలక్రమం :             8,13,451

4.మొత్తంగృహములసంఖ్య                       :           2,31,871(SKSడాటాప్రకారం)

  1. మొత్తంచౌకధరలదుకాణాలసంఖ్య : 586మండలాలవారిగావివరములు:

క్ర.సం.

మండలముపేరు

చౌ.ధ.దు. సంఖ్య

స్వయంగాడీలర్నిర్వహించేవాటిసంఖ్య

ఇంచార్జ్డీలర్నిర్వహించేవాటిసంఖ్య

1

బీర్పూర్

16

15

1

2

బుగ్గారం

14

13

1

3

ధర్మపురి

34

33

1

4

గొల్లపల్లి

34

32

2

5

ఇబ్రహీంపట్నం

25

21

4

6

జగిత్యాల్(అర్బన్)

56

50

6

7

కథలాపూర్

28

27

4

8

కోడిమ్యాల్

30

26

2

9

కొరుట్ల

51

24

6

10

మల్లాపూర్

37

45

6

11

మల్యాల

27

32

5

12

మేడిపల్లి

33

20

7

13

మెటుపల్లి

51

23

10

14

పెగడపల్లి

29

47

4

15

రాయికల్

40

23

6

16

సారంగాపూర్

15

32

8

17

వెలగటూర్

35

12

3

18

జగిత్యాల్ (రూరల్)

31

29

6

 

మొత్తము

586

504

82

 

6.ఫోర్టిబిలిటిసదుపాయంజనవరి2018 నుండిప్రారంభించబడినది, ఇట్టిసదుపాయంక్రమంచౌకధరలదుకాణాలలోసరఫరాఅయ్యేసరుకులుతెలంగాణలోఎక్కడినుండైనపొందవచ్చును, అలాగేఆంధ్రప్రదేశ్కార్డుదారులుకూడాఇట్టిసదుపాయంక్రమంతెలంగాణలోసెప్టెంబర్2019 నుండిసరుకులుపొందవచ్చును. 

7.కార్డుదారులసౌకర్యార్థంచౌకధరలదుకాణడీలర్లవద్దనుండి T- వాలెట్పద్ధతిద్వారాడబ్బులుచెల్లించిసరుకులుపొందుటకుసెప్టెంబర్2019నుండిపరిచయంచేయనైనది.

8.ఆహారభద్రతకార్డుపొందుటకుకావలసినకుటుంబవార్షికఆదాయం.

పట్టణప్రాంతపరిధిలో-   2,00000.00  (రెండులక్షలు)

 గ్రామీణ ప్రాంతపరిధిలో-   1.50,000.00 (ఒకలక్షయాబదివేలు)

భూములుకలిగిఉండవలసిననిబంధనమూడున్నరఎకరములుతరిభూమి, మరియుఏడున్నరఎకరములఖుష్కీభూమి.

9.ఆహారభద్రతకార్డులవివరములు:

కార్డురకం

డైనమిక్కీరిజిస్టర్ఫిబ్రవరి2020.

వ్యక్తులసంఖ్య

ఆహారభద్రతకార్డు

289355

857612

ఏఎఫ్సి

14459

36986

అన్నపూర్ణకార్డు

149

160

మొత్తం

303943

894758

  1. డిసెంబర్2019 మాసమునకుకేటాయించబడినసరుకులవివరములు:

క్ర.సం.

సరుకుపేరు

కేటాయింపు         (మెట్రిక్టన్నులలో)

1

ఆహారభద్రతకార్డులకుబియ్యం

4840.791

అంత్యోదయకార్డులకుబియ్యం

484.157

అన్నపూర్ణకార్డులకుబియ్యం

1.290

మొత్తం

5326.238

2

చక్కర(1 కిలోఅన్నపూర్ణకార్డులకు)

13630

5

కిరోసిన్ (ఫిబ్రవరి2020)క్రమం

96.00(కిలోలీటర్లు) Kls

 

11.సరుకులపరిమాణంమరియుధరలు:

SI. No.

సరుకు

కిలోధర

పరిమాణం

1

ఆహారభద్రతకార్డు

రూ.లు.1/-

ఒకకుటుంబములోగరిష్టముగాఎంతమందిఉన్నాతలాఒక్కంటికి6 కిలోలచోప్పునఎలాంటిపరిమితిలేకుండాఇవ్వడంజరుగుచున్నది.

2

అంత్యోదయకార్డు

రూ.లు.1/-

కార్డుఒక్కంటికిప్రతిమాసంనకు35 కిలోలబియ్యంఇవ్వబడుచున్నవి.

3

చక్కర

రూ.లు.13.50/-

అంత్యోదయఆహారభద్రతకార్డులకుమాత్రమేప్రతిమాసంనకు1కిలోఇవ్వబడుచున్నవి

4

కిరోసిన్

రు.లు.34/-లీటరుకు

మున్సిపల్ప్రాంతంమరియుమండలకేంద్రములలో (గ్యాస్సిలెండర్లేనివారికి)1.లీటరుసరఫరాచేయబడుతుంది.

12.పౌరసరఫరాగోదాములసంఖ్య:5

13.స్టేట్వేర్హౌజింగ్కార్పోరేషన్గోదాములసంఖ్య: 3(జగిత్యాల, కోరుట్లమరియుమెట్పల్లి)

14.హోల్సెల్కిరోసిన్డీలర్లసంఖ్య: 5

  1. LPGగ్యాస్డీలర్లసంఖ్య: 21

దీపంపథకంసిలెండర్కనెక్షన్లు

సాధారణసిలెండర్కనెక్షన్లు

మొత్తం

48326

206466

254792

16.పెట్రోల్మరియుడీజిల్డీలర్లసంఖ్య: 65

17.సన్నబియ్యంపథకం:

వివరణ

మొత్తంహాస్టళ్ళసంఖ్య

ప్రతిమాసంకావలసినబియ్యంపరిమాణం(క్వింటాళ్ళలో)

హాస్టల్స్

36

1486.00

మధ్యాహ్నభోజనపాఠశాలలు

1012

1886.89

 

పరిమాణం: 1నుండి 5వతరగతివరకుఒకరోజుకు100 గ్రాములు

            6నుండి 10వతరగతివరకుఒకరోజుకు150 గ్రాములు

18.జూన్2019 నుండిఉచితముగామధ్యాహ్నభోజనపాఠశాలలకుకేటాయించబడినవంటగ్యాస్         సిలెండర్లసంఖ్య- 1012.