ముగించు

బిసి సంక్షేమ శాఖ

 

   జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమముల ప్రగతి నివేదిక   

పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనములు:-

  • 2019-20 సంవత్సరమునకు రూ.లు 12,17,32,921 లక్షలు విడుదలైనవవి, (49168 ) మంది బిసి విద్యార్థులకు రూ.లు.12,17,25,515/- లక్షలు ఖర్చు చేయబడినవి.

బిసి.విద్యార్థులకు ఫీజు రియంబర్సుమెంటు:-

  • 2019-20 సంవత్సరమునకు 12,84,03,270/- లక్షలు విడుదలైనవి (30024) మంది బిసి విద్యార్థులకు రూ.లు 12,84,03,133/- లక్షలు ఖర్చు చేయబడినవి.

 ఇ.బిసి. విద్యార్థులకు ఫీజు రియంబర్సుమెంటు:

  • 2019-20 సంవత్సరమునకు 89,08,734/-లక్షలు విడుదలైనవి, (3223) మంది ఇబిసి విద్యార్థులకు రూ.లు 82,67,350/- లక్షలు ఖర్చు చేయబడినవి.

 ప్రేమేట్రిక్ ఉపకార వెతనములు:-

  • 2019-20 సంవత్సరమునకు 11,69,000/- లక్షలు విడుదలైనవి, రూ.లు 4,87,000/- లక్షలు (487) మంది బిసి విద్యార్థులకు ఖర్చు చేయబడినవి.

ప్రభ్బుత్వ బి.సి. ప్రీమెట్రిక్ వసతి గృహముల నిర్వహణ:-

  • 2019-20 సంవత్సరమునకు రూ.లు.1,28,44,334/- లక్షలు విడుదల కాగా రూ.లు 1,26,63,718/- లక్షలు  ఖ ర్చు చేయబడినవి. (516) విద్యార్థులకు వసతి కల్పించబడుచున్నది.

పోస్ట్ మెట్రిక్ వసతి గృహములు:

  • 2019-20 సంవత్సరమునకు రూ.లు.1,31,48,604/- లక్షలు విడుదలకగా రూ.లు. 1,28,50,144/-లక్షలు ఖర్చు చేయబడినవి (382) విద్యార్థులకు వసతి కల్పించబడుచున్నది.

పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత పలితాలు

  • జిల్లా లోని వసతి గృహములోని మొత్తము (110) విద్యార్థులు పరిక్షలు వ్రాయగా (110) విద్యార్థులు ఉత్తీర్ణత చెందినారు. ఉత్తీర్ణత శాతము 100% నమోదు అయినది. 10 వసతి గృహములు 100% ఉత్తీర్ణత సాదించినారు.

కులాంతర వివాహమునక పారితోషికం:-

  • 2019-20 సంవత్సరమునకు కులాంతర వివాహము చేసుకొన్నా (9) జంటలకు ప్రతిపాదనలు వచ్చినవి.మరియు ఒక్కొక్క జంటకు రూ.90 లక్షల చొప్పున ఖర్చు చేయుటకు నిధుల మంజూరు కావలసి యున్నవి.

బి.సి.న్యాయ వాదుల రాయితీ:-

  • 2019-20 సంవత్సరమునకు (3) న్యాయ వాదుల జస్టిస్ ట్రైనింగ్ కొరకు ఎంపిక చేయబడినది ఒక్కొక్కరికి స్టి ఫండ్ నెలకు 1000/-మరియు పుస్తకములు కొనుగోలు,లైబ్రరీ నిమ్మితం సంవత్సరమునకు రు.లు.6000/- కేటాయిo చబడును.2019-20 సంవత్సరమునకు రు.లు  2,54,040/- బడ్జెట్ రిక్వైర్ మెంట్ ను సమర్పించనైనది

కళ్యాణ లక్ష్మి పథకం:-        

  • 2019-20 సంవత్సరమునకు ఇప్పటి వరకు బిసి.ఇ.బి.సి. వారికీ రు.లు 34,40,00,000/-విడుదల కాగా రు.లు 33,99,34,895/-(3540) మందికి ఖర్చు చేయబడియున్నవి.మరియు (3038) దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నవి, వీటికి రు.లు  30,00,87,303/- కావలసి ఉన్నవి.