• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

Medical College Press Note on recruitment of various posts:

పత్రిక ప్రకటన

జగిత్యాల – తేది:13-3-2024.

 

జగిత్యాల జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నందు ప్రభుత్వ ఉత్తర్వు నేం. 98, తేది 11-3-2024 ప్రకారం ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) గౌరవ వేతనం పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిన అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.

 

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల నందు ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) గౌరవ వేతనం పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిన అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

 

ఖాళీల వివరాలు :

1, ప్రొఫెసర్స్ – (8) హోనరోరియం – 1,90,000/-
2, అసోసియేట్ ప్రొఫెసర్స్- (36) హానరోరియం1,50,000/-

3,అసిస్టెంట్ ప్రొఫెసర్స్ -(12) హానరోరియం 1,25,000/-

  1. సీనియర్ రెసిడెంట్స్ (20) హానరోరియం 92,575/-

5.ట్యుటర్స్ (26) హానరోరియం 55,000/-

 

ఇట్టి పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు కులము, నివాసము, ధృవీకరణ పత్రములు, మరియు ఇతర ధ్రువీకరణ పత్రములు ఒరిజినల్ సర్టిఫికెట్ లతో తేదీ 16- 3- 2024, రోజున ఉదయం 10.30 నుండి సాయంత్రం 5, గంటల వరకు ప్రభుత్వ వైద్య కళాశాల జగిత్యాల లో హాజరు కాగలరని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇతర పూర్తి వివరములకై కళాశాల వెబ్సైట్ www.gmcjagtial.com చూడగలరని ఆ ప్రకటనలో తెలిపారు.